పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - పదవ సంపుటము.pdf/199

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

!84 ఆ ం ధ్ర క వి త ర ం గి ణా కాలవ్యవధి యుండనక్క-ఱ లేదు, శిష కవ కాక్షవున్నది. ఈపరమానందయతీంద్రుఁడు రచించిన బహ్మవిద్యాసుధార్లవము Ꮍ& جیسے۔ పదుమూఁడు ప్రకరణములు, ఆంధ్రవచనమున వ్యావహారిక భాషలో నున్నది. ఈ కిందివచనమువలన శైలియును గ్రంథరచనోద్దేశమును దెలియుచున్నవి. ఇది ముదితము కాలేదు. తాళపత్రపతి మదరాసు ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారమునఁ గలదు. క్రిమ్న తేయగురుచరణసరోజ మత్తమధుకరాయ మానులై విమ లతత్త్వార్ధ హస్య వేత్తలైన పరమానందతీర్థలు సమస్తలోకోపకారార్థం 7గానున్ను వేదాంతరహస్యగంథము రచియింప నిశ్చయించి యావదా యుప్రయోవర్ణావసరం క్రించిత్కా_వూది నామనాK వీ' అనెడి శాస్తాలు కలుగబట్టిన్ని పాకృతముముకువుల యొు § – సంశయనివృత్తి కొఱకున్ను సకల వేదాంతసిద్ధాంత స్కృతీతిహాస పురాణాగమాది తత్త్వ శాస్త్రాల చేతనున్ను లెకికోక్తులచేతనున్ను శ్రీమద్ద త్తాతేయగురుకృపా లబ్ద స్వాన భవంవల్లనున్ను పరమానందమగ్న చిత్తుండనై ఒక అనుభవ గ్రంథం రచియింప నిశ్చయిం స్తిని, అయితే అనుభవం వాక్కు-నను చర్చింప శక్యమానా ఆంకే శక్యమే కాదు సత్యంఅయినా గాని చెఱువునిండి పూనైతే అలుగు పాఱినట్లనాయందు నిండిన సచ్చి దానందమే బహిః పాసారియై లోకులకుఉపకరిస్తున్నది. ఆలుగుల యగ్ను మడుగులనన్ను పారిన ఉద కాలుసమస్తమైన సస్యాదులకున్ను ఉపకరించిన ప్లే ఉపక రింస్తున్నది. ఈ గంథాంతశ్లోకములవలన నీగంథము పడు మూఁడు పకర ణము లయినట్టు తెలియుచున్నది. శ్లో, పరమానందయతీందో స్సూకై ర్వృప్తాతయోదశ పకరణ కా ఆరవిశ్రా రకవేషా టీకా భవి చిత్సకాశికా జయతు.