పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - పదవ సంపుటము.pdf/179

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

164 ఆ ం ధ్ర క వి త ర ం గి జి గఠినంప తపములు గట్టిపెట్టి మునీంద్ర కోబ్రియాశింతు రేకువలయాక్సీ గ్, తిభువనాశ్చర్యసౌందర్య రేఖ చంచ లాలతాంగుల కేయింతి మేలుబంతి యాదు రాలాపపరీరంభ యంకయుగ రామణీయకజితరంభ రంభఁ దెమ్మ యని తనయుత్తరీయము నాశివలింగమునకుఁ జుట్టి రంభను దెమ్మని నిర్భంధింపఁజొచ్చెను. ఈశ్వరుఁ డాట్రాహ్మణునియెడఁ గరుణించి సురగణ పరివృతుఁడై ప్రత్యకమయ్యెను. నిరంకుశుఁడు భయమునొంది గడగడ వణఁకుచు వు, అపరాధంబులు పెక్కు_చేసితి మహాహం"కార కావుకియా విపులాంభోనిధిఁ గ్రుంకు పెట్టి జడ శ్రాజేష్టంబున હેિજ છે @ వ్యపధ్"ద్వృత్తినిఁ గొల్వ నైతిని మనోవాక్కాయ కరంబులం జపలాత్మున్ననుం బ్రోవ విూదయయ కా సాళెత్క-టాక్సేకణకా, అనిపార్ధింప నీశ్వరుడు "నీకేమియు భయము లేదు. వాస్తవ ముగా ద్యూతమన నేనోడిపోయితిని. నీకురంభనిచ్చి నేనుపన్నిదముఁ దీర్పవలసియున్నది." అని చెప్పచు దేవేంద్రునిలో “నీబ్రాహ్మణునకు రంభనిమ్మ" అనియాజ్ఞనీయ నాతండు రంభ తొ* క, ఓనాతి యివాన హీ-సుర సూనునకు నభీష్టకామసురత క్రీడా నూనసుఖ మొసగి రమ్మన నా నలినాకీయును మంచిదని గ్రామొక్కితగకౌ, క, ఆసుదతి మదమెలర్ప వు హీ-సురసుతుఁ గౌంగిలించి హి-తవుతి ( బలి కెఇఏసఆపుణ్యవతియొనీ లో సురతము నిరత మెనయుఁ దొంటిఫలమున శ్రా,