పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - పదవ సంపుటము.pdf/149

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

134 ఆ 0 ధ్ర క పి త రి O గి జీ అను వసుచరిత్రములోని యీసీ పాదమును లక్యమునుగాఁ జూ యున్నా (డు. బమూర్తికి సూఱుసంవత్సరములలో పలనే CXX గంథస్థము చేసి నవ్రాఁతను నిరాకరించుటకు ప్రబలప్రమాణము కావలసి యుండునుద్ర దా!* ఆంధ్రకవుల చరితము. ఈవ్రాఁతలనుబట్టి వూ చినచో వసుచరితకృతి కర్త యొక్క- R)% నామము 'మూర్తి లేక 'బట్టమూర్తి అయియున్నట్లు తేలుచున్నది. ఇది యసత్యమనుట కాధారములు గన్పట్టుట లేదు. ෆුධි యసత్యమని చెప్పవారు, రానురాజభూషణశబ్దము బిరుదనా వును కాక ని జనావు వుని యైన చెప్పవలయును, లేదా, రామరాజభూషణనావ ను బిరుదనామ మని యెంచినను, వసుచరితకర్త మూర్తి కాఁడనియు, నిజనామ వును వుఱుగుపరచిన మఱియొక వ్య క్తియై యున్నా డని యైన చెప్ప వలయును. ఈకడపటి వాద మిదివఱకు లేదు. వసుచరితక యు నరస భూపాలీయ కర్తయు నొక్కఁడు కాఁడనియు, నగసభూపాలీయ కర్త మూర్తియనియు, వసుచరితకర్త రామరాజభూషణుఁడనియు “మాత మె చెప్పచున్నారు కాని, వసుచరిత్రక రామరాజభూషణ బిరుదనామధారి యగు వేలకొక వ్యక్తియని గెవరును వాదించుటలేదు. కావున రావు రాజభూషణానానువు బిరుదనాననుని మనమునమ్మికినేని, వసుచరిత్రక రృత్వము ఎవరును చెప్పని యనామధేయవ్యక్తియందుం చుటకంటె, చికాలానుగతముగా బ్ర లచేతను వ్యాఖ్యాన కర్త చేతను సమకాలికులచేతను, బేర్కొనబడుచున్న మూర్తియందే యుంచి యీగంథములు మూడి - టికిని గర్త యొక్క-డే యనియు అతఁడు రామరాజభూషణ బిరుదినామమును వహించిన మూర్తి యనియు, ఆశఁడే శారదామూర్తియనియు, ఆతడే శుభమూర్తియనియు, ఆత్తఁడే భట్టమూ ర్తి యనియు, నిర్ధారణ మొనర్పుట న్యాయమును సత్యయునైయున్నది. ఆంధకవి చరితకారులును వసుచరిత్రాది గంథపీఠికా కారులు సప్లే భావించియున్నారు, నేనును వారిభావములో భవించుచున్నాఁడను,