పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - పదవ సంపుటము.pdf/147

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

132 ఆ 0 ధ్ర క వి త ర 0 గి జి దన హేతిశతకోటి ఘనధాళధర్ధ్యమై పతిపకబలభి దాపటివు నెఱపఁ దననిగహంబుసజ్జనవ నోహారియై మంజుఘలోపాశ్లేషమహిమంజెలఁగ దనవైభవంబు సంతానసమగ్రమై సురభిసంభృతగుణస్ఫురణఁ జెంద తే, రాజ దేవేంద్రుఁడితఁడనఁ దేజరిల్లు ననఘచాళుక్యనారాయణాంక వివిధ బిరుదమన్నె విభాగ్దాది బిరుద శాలి ప్రాభవోపేంద్రుఁ డెఱతిమ్మపార్ధివుండు ఈయెఱతిమ్మపార్ధివుడే వసుచరిత కృతిపతియయిన తిరుమల రాయలు. కర్ణాటరాజ్య పట్టాభి మేళానంతరమున నీయెఱతిమ్మరాజు, వీరపతాపరాజాధిరాజ పరమేశ్వర తిరుమలరాయలయినాఁడు నరస భూపాలీయ కృతి రచనవునాటికీ తిరుమలరాయలు క్ష గ్లాటరాజ్య లమీ2 నందలేదనియు, రామరాజును వర్ణించిన పద్యమునుబట్టి క గ్లాట రాజ్యము నశించిపోలేదనియు, రామరాజు పరిపాలనకిందనే యున్న దనియు స్పష్టమగుచున్నది. దీనినిబట్టి నరసభూపాలీయము, వసుచరి తమునకం గె నించుమించుగా నిరువదియేండ్లు పెడని నిస్సంశయ ను గాఁ జెప్పవచ్చును. ఇంతవఱకు వాసినదానినిబట్టి వసుచరితకర్త, రామరాజ భూషణబిరుదనామము గల యొకవ్యక్తియయి యుండవచ్చునని తేలి నది కాని యాతని నిజనామము మూర్తి యని తేలిన గాని గ్రంథత మైకకర్తృత్వము స్థిరపడదు. వసుచరిత్రమును రచించినకవి భట్టమూర్తి యని లోకములో చిరకాలానుగతమైన పతీతియున్నది. దానికిలోడు వసుచరితమునకు వ్యాఖ్యానమునువాసిన బహుగంథరచనాదకుండగు సోమనాథకవి యీంది పద్యములలో వసుచరిత్ర "మూర్తి" కవివిర చితమని వాసియున్నాఁడు,