పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - పదవ సంపుటము.pdf/146

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రొ మ రా జ భూ ష ణుఁ డు 131 మృతి చెందిన పిమ్మట కర్ణాటరాజ్యము జీర్ణమైపోవుటయు, అనంతరమునఁ దిరుమలరాయలు జీమయిపోయిన కర్ణాట రాజ్యలక్కీని పునరుజ్జీవిం పఁజేసి పట్టాభిషిక్తుఁడగుటయు జరిగినది. పెనుగొండవద్ద తురకలలో බූට් ි;ර యుద్ధములోఁ దిరువుల రాయలు జయించుటను గూడ కవివర్ణించి యున్నాఁడు. ఈ విషయములను బట్టి వసుచరిత రచనా శ్రాలవును నిర్ధారణము చేయవలసియున్నది. వసుచరిత ෆ්‍රොටක්දිව కృత్యాది పద్యములనుబట్టి విమర్శింపఁగా వసుచరితకృతిపదానకాలము క్రీ. శ. 1580 పాంతమని తేలినది. నరసభూపాలీయము అళియరామరాజునకును దిరుమలరాయల కును మేనల్లుఁ డైన పోచిరాజు నరసరాజునకంకిత వివాయఁబడినది. ఆగస్ట్రంథమున, కృతిపతి మేనమానులగు రామరాజును, ఈతిమ్మరాజును గూడ కవివ లచియున్నాడు. ఆపద్యముల నీక్రిందవ్రాయుచున్నాఁడను, సీ. ఖలునతిట్రోహిసల–యతిమ్మనిహరించి సకలకర్ణాట దేశంబునిలిపె నతునివ తునిఁదత్సుతునిఁబట్టముంగట్టి కుతుపనమల్క-నవోణినిలిపెఁ బదిలుఁడైరాచూరుముదిగల్లుగప్పంబు సేయఁగాంచిసపాదుసీమనిలిపె శరణన్న ముల్క-నిజామునకభయంబొ సంగితదీయరాజ్యంబు నిలిపె తే, నవనియంతయు రామరాజ్యంబు సేసెఁ దనగుణంబులు కవికల్పితవులుగాఁగ నలవి యెరచింపసత్కా-వ్యములను Tవెలయు భూమినొకరాజమాత్రుఁడే రామవిభుఁడు సీ. తన భుజాదండకోదండముఖcడమై - యను వేలశరవృష్టినాచరింప