పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - నాలుగవ సంపుటము.pdf/264

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

2 à § వి నృ్న కో ట పె ద్ద న్న కావ్యాలంకార చూడామణి ప్రధమోల్లాసమున విభౌవ, అను భావనాత్విక, వ్యభిచారాది భావ పపంచ వివరణమును, ద్వితీయోల్లాస మున శృంగార, వీర, కౌ, దాదిరస ప్రపంచ నిరూపణమును, తృతీయో ల్లాసమున నాయక, నాయి కావివిధ విశేష లక ణములు సు, నాల్గవయు ల్లాసమునఁ గావ్య, వృ_క్తి రీతి, ప్రముఖనానావిధ విశేషములును, పంచ మోల్లాసమున నలంకా విశేషములును, పజ్ఞాల్లాసమున శబ్దాలంకా రములును సప్తమాష్ట్ర మోల్లాసములయందు ఛందోవిషయములును, నవ వెూల్లాసముని వ్యాకరణవిశేషములును దెలు పcబడినవి. ఈ కవి లక్యముల నితిరకవులను గడి యుదాహరణములనీయక తానే పద్యము లవు రచించి యందునామాన్యముగాఁ బతిపద్యమునను కృతిపతి యగు చాళుక్యవిశ్వేశ్వరునినామముదాహరిం చుచు వచ్చెను పతిపద్య మునందును గృతిపతీనామ మును జెప్పవలసివచ్చుటచేఁ గొన్ని తావుల భావపకటనము క్షీృష్ట మగుచు వచ్చినది. అయినను సేతనికవితాశైలి మృదువై మనోహరముగనేయున్నది. అష్ట వెనాల్లాసాంతపద్యములో 'పతతగుణపరీణా? *3○-3 భారాధురీణా? అని చెప్పియుండుట చేతను, పంచ ధారల యందే విశ్వే ఛురుని శాసనముండుట వలన ను, నికవి యొక్క-యుఁ గృతిపత్యొక్క_యు ని హెగాసము విశాఖపట్టణ మండలములోని పp చ ధారలను గామ మునుల నిశ్చయము. ఇది సర్వసిద్ధి తాలూకాలోనిది. ఈ కవి పద్యమ్ను చరిత మనుప బంధమును చించినట్లు కుమార సంభవముటిప్పణములో శీనూనవల్లి రామకృష్ణకవిగారు o£ לשיא ای రెండు పద్యములనుదహరించిరనియు నాపద్యములు పొన్నడ పెద్దిరాజు రచించిన పద్యుమ్న చరితములోని వైయుండుననియు బ. స్త్రీ. వీశేశ లింగముపంతులుగారు కవులచారితమున వాసియున్నారు. అదియే యఖార్థమై యుండును. విన్నకోట పెద్దన పద్యుమ్న చరితమును రచి యించినట్లు గన్పట్లదు. rur 妃心