పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - నాలుగవ సంపుటము.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

[4–5 8* * ৪৯ : গু 17 ముజ్రయు సీక విని వాసము, కాలములనుగూర్చి S○マ。に リ)窓。 కొనవలసిన యావశ్యకమున్నది. రంగనాథ రామాయణ పూర్వో _త్తర భాగములలో వెచ్చటను వీరినివాసమునుగాని, వీరు పరిపాలిచిన [ ཁོ༦ దేశమునుగాని, వీరి కాలమునుగాని తెలిసికొనుట "క్రాధారములు లేవు వీరు నుతించివకవులుగాని వీరిని నుతించినకవులుగాని లేకపోవు టు చేc గాలనిర్ణయ మసాధ్యమగుచున్నది. ఈ విషయములను దెలిసి కొనుట కెదివఱకు పండితు లైదు శాసనముల నాధారముగాఁ గొని యున్నా ఝు. ఆ శాసనము లీసందర్భమున నెంత్ర వర్తికు దోడు పగునో చూడవలసియున్నది.

వు ల్యా ల గు Q పాయ శా స ని వి ల. :కాకతీయ గణపతియొద్దను రుదాంబ, కాలములోను మల్యాల సంశయయ ను దండనాయకుఁడుం డేను. అతని భార్యసప్పాంబిక. Жоо డయు దండనాయకుఁడు ధౌ, శ. ౧౧కార, ౧౧ూ౧, ౧౧కార సంవ త్సరములలో నూఁడు వౌ సనవ్సులను వాయించెను. వీనికి బూద పుర శాసనములవి పేరు.

ఈ మూఁడు శాసనములలోను గుప్పాంబిక పేరుకూడ నున్నది. ఆమె గోనబుద్ధభూపతికుమార్తెయని యందుఁ జెప్పఁబడినది. గుండయ దండాధినాథుఁడు చనిపోయిన పిదప సేకుప్పాంబ "ఛా. శ. ౧౧డా-ూ లో జే.కొక శాసనము వాయించినది. అందులోఁగూడ సీమె గోనబుద్ధ భూపతికుమార్తెనని, చెప్పకొనినది. పైఁజూపిన వంశవృక్షములో బుద్ధభూపతు లిగువునున్నారు. అందెవరికైన సీమె కుమార్తెయైయుం ని తలంచి, పండితులీ శాసనముల నాధాగముగాఁ గొని రంగనాథ "ూ వూ యణ గౌ ల మును నిర్ణయింపఁబూనుకొనిరి. ఈసందర్భమున గుండయదండనాయకుని శాసనస్సులతో నంతగాఁ బని లేదు. అందుచే తను గంథ గౌరవభీతిచేతను వాని నిట నీయలేదు. కుప్పాంబ శాసనము సీకిందనిచ్చుచున్నాఁడను. "క"శాసనములో నుదాహృతుఁ డైనబుద్ధ