పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - నాలుగవ సంపుటము.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

16 ఆంధ కవితంగిణి భూపతితండ్రి విట్టల ప్కౌ గాథుఁ డని స్పష్టముగా జెప్పఁబడినట్టు పై ను డా హరించిన ద్విపదల వలనఁ గన నచ్చుచున్నది. ఇట్లుండఁగాఁ מ"ר. బూర్వ నామాయణకృతికర్త యైన బుద్ధభూపతి తనయులు కాచవిభుఁడు విట్టల రాజులు తాము రచించిన యుత్తర కాండమునఁ దమ తాత గన్న షితీందు あ窓) యీకింది ద్విపదలలో నుడివిగనున్నారు. 'గోన నంశార్ణన కువలయప్రియుఁడు నా నొప్ప గోన గన్న తీంగు నికు ననుకూలయై యున్న యన్న విూంబిక కుఁ గ ని గోయుండు సాహిత్యతత్త్వకోవిదుఁడు దాని ప్రసిద్ధుండు ధర్మశీలుండు భూను తాచారుండు బుద్ధ భూవిభుఁడు ఆఖల పురాణేతిహ-స సమ్మతము నిఖి ల లక్షణగుణా స్వీతము సగుచుఁ దెలుఁగున నొప్పఁగా ద్విపదరూపమున ざ@c బూర్వగామాయణము మున్నుఁ జెప్పి, ' పూర్వ రామాయణకర్త యగు బుద్ధభూపతికి ఉత్తర కాండక_ర్తలు కువూరు లనుటకు సందియము లేదు. ఇఁక నీ బుద్ధభూపతి తండ్రి పేరు విషయమే వివాదాంశము. తన తండ్రి పేరు విట్టలత్మౌనాథుఁ డని బుద్ధభూపతి స్పష్టముగా గృత్యాదిని 7ャやOな Cశములను జెప్పి యుం డఁగా ఆ గంథమును జదివిన యీ కాచవిట్టల రాజులు గన్న భూపతి యని యేలచెప్పవలయునను దియే విషమసమస్య. ఈప్రశ్నకు విట్టల భూపతికిఁ గన్న భూపతి యని సొవూం తిర ముండియుండు నని సుల భముగా సమాధాన మిరాయవచ్చును. కాని గ్రంథమునం దంతటను తండిచెప్పిన పేరుండఁగా దానిని విడిచి యీకవు లీనామాంతరము నేల గహింపవలయు నను సంశయమున కిది తృప్తికరమైన సమా భానము కాఁజాలగు.