పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - నాలుగవ సంపుటము.pdf/259

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

250 ఆంధకవితిరంగిణి సంధదళ దానవోపేందుఁ డగు ను పేంద ధరణి వల్లభుం డేరాజు తండ్రి తాత ఘనుఁ డు పేందాఖ్య డెవ్వనికన్న తండి యలై9 cడు విశ్వేశ్వరుఁడు లక్క-వూoబసుతుఁడు. పెద్దనకవి కృతి పతివంశములోఁ బేర\నినకొందఱినినూతమే యీ పద్యములోఁ జెప్పినాఁడు కాని వంశమును గమముగా వర్ణించి యుండ లేదు. నన్నయభట్టు చారితమునఁ జాళుక్య వంశవృకము నిచ్చి యున్నాఁడను. అందు భారతకృతిపతి గనుగు రాజ రాజు నకు విజయాది త్యుఁ డను సోదరుఁ డుం డె నని చూపి యుంటిని, కావ్యాలంకార చూడా మణికృతిపతి మైనవి శ్వేశ్వరభూపతి యూవిజయాదిత్యుని వంశములో నివాఁ డని చెప్పదురు. ఇతఁడు విశాఖపట్టణ మండలములోని ఎలమం చిలి తాలూకా యందలి పంచ ధార లనుగావునున ధర్మలింగేశ్వరన్వా మికిఁ గళ్యాణమండపమును గట్టించి యూ_స్త్రంభము పై వాయించిన శాసనములోఁ దన వంశమును వర్ణించియున్నాఁడు, (ఎపిగాఫికా ఇం డికా 19సం 164పుట) తినతిండి) పేరుతోఁ గట్టబడిన ' ఉపెందవరా గహారమున నొ విష్ణ్వాలయము సీతఁడు నిర్మించియుండెను ఈ శాస సము ననుసరించి విశ్వేశ్వర భూపతి వంశ వృక మును గోనయామా త్యుని చరితమున నిచ్చియున్నాఁడను. (వివరములను దెలియఁగోరు వారాచరితమును జూడుఁడు) ఈ శాసన కాలము:- శాలి వాహనశకము ౧ 3 గ్రాకా- జ్యేష్ట శుక్లసప్తమి" ఆది వారము = ខ្ញុំ) శ. ౧రం 2 సం|| జూను నెల ౧_9వ తేదీ (ద పేగాం గా, Kīo s. సంఖ్య == ?) దీనినిబట్టి పెద్దనకవి పదునాల్గవశ తాబ్దియందు జానర భౌగమునను బదునైదవ శతాబ్ది బ్రథమ భాగము నిందు నున్నాఁ ని స\పు ముగు 疊 డ స్పష్టమగుచున్నది Tరాజ రాజునకుఁ దరు వాత్ర నాతనితమ్ముఁ నవిజయోదిత్యుఁడు سیاه రాజమహేందవరము రాజధానిగాఁబదునైదు సంవత్సరములు స్వతం