పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - నాలుగవ సంపుటము.pdf/260

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వి న్న కో ట పె ద్ద న్న 251 తముగనైన నేమి రాజరాజ తనయుఁడైన కులోత్తుంగ చోళుని పతి విధిగనైన నేమి వేగి కళింగదేశములను బరిపాలించెను. విజయాది త్యుఁడు చనిపోయినపిముట రాజేందచోళునితనయులే రాజమహేం దనరముననుండి, రాజ్యపరిపాలనము చేసిరి. అటుతరువాత వేఁగిక ళింగదేశములు నెలనాఁటి చోడుల వశమైనవి. అందుచే విజయాదిత్యు నిత5ు వాత నా తని సంతతి వారికి రాజమహేందవర రాజ్యములో సo బంధము లేకపోయినది. వారు కమకమముగా N* దావరీవుండలము నువీడి విశాఖపట్టణమండలమందలి యెలమంచిలి తాలూకాలోఁ గొం తపదేశమును స్థంపాదించుకొని యొక చిన్న సంస్థానమున కధిపతులై గౌరవముగా జీవితమును గడపుచు వచ్చినట్లు కన్పట్టుచున్నది. అయి నను దా:ము చాళుక్య వంశీయుల వుని సూచించుటకు తమ పేరునకు ముందు “సర్వలో కాశయవిష్ణువర్ధన మహారాజులైన” యను పశ_స్తి నుంచుకొనుచు వచ్చిరి. ఇట్టిపశస్తిగలవారి శాసనములు పడు నాల9వ శతాబ్దియందుఁకూడఁ గన్పట్టుచున్నవి. | \. పైన చెప్పిన శాసన మునుబట్టి, కవి కాలనిర్ణయమును గావిం చుచు శీవుల్లంపల్లి సోమశేఖర శరగారు భారతిలో (విభవసం భాద పదము) వాసినయంశముల సీకింద నుదాహరించుచున్నాఁడను.

    • ఈ శాసనమున నే, విశ్వేశి రభూపతి మండపము కట్టించిన సం వత్సరముకూడ దెలుపబడినది. ఆశ్లోకమిది : శ్లో శాకా నవ బాహు రామశశిసంఖ్యా శే శుచౌ ్చూతే

సప్తవ్యూ మినవార భాజమహితఃసంస్థాపితో వుండపః కళ్యాణోత్సవసిద్ధయే సవిభవః శిపంచ ధారాపురీ ధర్మేశస్య చళుక్యవిశ్వధరణీభర్తా విచితాస్పదం! ఈ పై శ్లోకముననుసరించి విశ్వేశ్వరభూపతి యూవుండపమును శక వర్షములుగా 3.9Fన జ్యేష్ట శుద్ధస ప్తనిూ ఆదివారమునాఁడు కట్టిం చివట్లు విస్పష్ట మగుచున్నది. అందువలన విశ్వేశ్వరభూపతి కీ. శ.