పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - నాలుగవ సంపుటము.pdf/247

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

238 ఆంధ కవితరంగిణి బెదతండ్రియైన మఱియొక సూగ్యఁడై యుండవలయును. అన7గా చాలా మూవులలో నొక జో, శ్రీక్ష పెదతల్లి పెనిమిటియో E) oు యుOడును పై పద్యమునందుఁ గేవలము పెద్దతండి యని చెప్పక, ‘పెద్దతండ్రిగా సస్ను తిఁగన్న' యని చెప్పిన వాక్యములు నా యూ హకుఁ బల మొసంగు చున్నవి. సిజముగాఁ బెదతండ్రియైనచో గా"కు బదులుగ మై యుపయోగించియుండును. పెద తిల్లి భ_ర్త యుపకము లో సిద్ధన మంత్రి యింటి పేరు వూరిపో దా యను పశ్న రావచ్చును. అప్ప చెల్లెండను వెన్నెలకంటి వారిలోని దాయాదుల కిచ్చియుందురని తలంపవచ్చును. కావున నా పశ్ని కవకాశము లేదు. సిద్ధన్నకు దాయాదియైన సూర్యుఁడు కవికుంజరుఁడై యుండవచ్చును. షోడశ కు వూరిక చరి తమును రచించిన యన్నయ వెన్నెలకంటి వాఁడే, ‘కవితపుట్టిల్లు వెన్నెలకంటియిల్లు'. ఈ వెన్నెలకంటి సూర్యుఁడు విక్రమార్క-చరిత్రమును గృతినందిన సిద్ధయ మంత్రికిఁ బితృసంబంధియైనను, మాతృసంబంధియైనను, బెద తండ్రి వరుసలోని వాఁడు. కావున సిద్ధయమంత్రికంటె వయసున సలు వది, యేఁబదిసంవత్సగములు పెద్దవాఁడై యుండును కొని యంతకం *2C బెద్దవాఁడై యుండఁగు. హూణశకము ౧ 3 2_9 న సంవత్సర ము మొదలు రాజ్యము చేసిన దేవ రాయలకడ జన్నమంత్రియు సిద్ధమంతి) యుఁగూడ నుద్యోగులైనట్లు విక్రమార్క-చరిత్రమునం దున్నది. సిద్ధమంత్రి ౧3ూం వ సంవత్సరమున జన్న మంత్రి తరువాతనో జన్న మంత్రియుండగనో యుద్యోగియ య్యె ననియు, నప్పటికా తని కిరువది యైదుసంవత్సరము లుండుననియుఁదలంచినచో నాతని జననము౧ 3:భి? పాంత మై యుండును. సిద్ధమంత్రికం ఒ వెన్నెలకంటి సూర్యుఁడు ఏఁబదియేండ్లు పెద్దవాఁడయ్యెనేని యాతని జననము ౧3ంం సంవత్సర ప్రాంత మని తేలినది. కీ. శ. 1820 మొదలు 1850 వఆకు రాజ్య మేలిన వేమారెడ్డికడ సీతఁ డగహారముల నందెనని చెప్పట కభ్యం