పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - నాలుగవ సంపుటము.pdf/241

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

232 ఆంధ కవితిరంగిణి తనయుఁడు ను గాడు, వునువుఁడు ను గాఁడు. మనువుఁ డనగా సూరన సోమయాజి వంశీయుఁ డని యర్థమని వాసియున్నారు. అట్లనుటకు వారు వాసిన "గ్రారణ )ుది. సూరనసోమయాజి కగహార మొసంగిన “రాజేంద్రచోడుఁడు റ്റ്:E_് సంవత్సరము మొదలుకొని ౧౧E 8 వ సంవత్సరమువరకును రాజ్యపాలనము చేసెను. సిద్ధమంత్రికొడుకైన జస్న వుం| తి ౧ రo = సంవత్సరము మొదలుకొని ౧ర_G_9 న సంవత్సగము వఆకును రాజ్య పరిపాలనము చేసిన దేవ రాయని"కాలములో నుండెను. తాతక ను మనుమసికిని నిన్నూటయేఁబది సంవత్సరములు వ్యత్యాస మూడుట సంభవింపనేరదు. గావున నిచ్చట మనువుఁ డనఁగా సంతతి వాఁడని యర్థము చెప్పవలెను. అందుచేత సిద్ధనమంత్రి సెూ రససోవు యూ క్షి మనువుఁడు గాక తద్వంశజుఁ డయి యుండుట నిశ్చయము”

  1. ) వుల్లంపల్లి సోమశేఖ శిర్మగారు : سـ.سسسه “ఎద్దనపూడి రాజేంద్రచోడకమూ

రవుణుచే నగహారముగ 2)ざすも?? అని సూరనసోవు సూజీ వర్ణితుఁ డగుట వలన అతఁడు రాజేంద్రచోడ రాజునకు సము కాలికుఁ డన్నది స్పష్టము, ఈ రాజేంద్రచోడ రాజు Tšზლა నాఁటిదుర్జయవంశజుఁడును క్రీ.శ. αΩΕ-3 మొ|కొని uš. ്. ററ്റ് వరకు పాలించిన రాజేందచోడరాజు అనుటకు సందియము లేదు. త్రవిధముగాఁ జూచినచొ* పెద్దయామాత్యుడును, అతని పోషకు cగు. తిక్క-రాజు (రెండవతిగుకాళ రాజును) సూగ నసోవుయూజ యు నింగు మించు సము కాలికులని విదితమగుచున్నది.” అని వాసియున్నాగు. (భారతి 9) వ సంపుటము అనా3 వ పుట) శ్రీశర్మగా శే _@ూర న పుటలో ‘వెన్నెలకంటి సూరనసోమయాజి వెలనాటి రాజేందచోడు నికి సమకాలికుడు. రాజేంద్రచోడుని చివరికాలములో అనగా క్షీ శ. ౧౧ూం ప్రాంతముననున్న వాఁడు. జక్కన తాత పెద్దయామాత్యుఁగు క్రీ.శ ౧9ూం నాటి రెండవతిక్కగాజు కాలమువాఁడు అని వాసిరి.