పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - నాలుగవ సంపుటము.pdf/162

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

4-89 దొ* న శ్రీవూ వూ త్య 离 @ 153 యాతఁడు గాని, నాల్గవ యు పేంగ్రుఁడు గాని కావచ్చును. విశ్వే శ్వరరాజ శాసనము ౧97 వ సంవత్సరమున నుండుటచే నిదినాల్టన యు పేంద్రునిదిగా దలంప న గు న ని నాయభిపాయము. శాసనములొr మనుమోపేంద్రుఁ డని లేదు. కాని యంతమాత్రమున నిది యూత నిది కాదనియనరాదు. ఈ సంవత్సరమునందే దోనయామాత్యుడు సస్యానందమును వాసియుండెను. స్వలోకాశ్రయ వుంతకు పూ ర్వము రచింుంచియుO డెను. కావున నిందు దాహరించినయ పేంద్రుడు మూఁడవయాతఁ డని యనుకొనవలసియున్నది. బ్ర. నిడదవోలు చేం కట రావు పంతులుగారు మూఁడవయు పేంద్రుఁడే దోనయ నాదరించిన নতত c নৈ :) నిర్ధారణము చేసియున్నారు. కాని యితఁడు నాల్గవయూతఁ డని యనుటకుఁగూడ నవకాశము లేక పో లేదు. సస్యానందరచనాకా లను గ్గా శ, o_C 2ూ కాక, ౧_eూ_9 గాని ౧_9ూూ గాని E) oు యు న్నచో నీయు పెందుఁడు నాల్గవయాతఁ み落窓D నిశ్చయింపవచ్చును. ఇతరాధారములు దొరకు వఱకు నిదమిధ్ధమని నిర్ణయింపలేము. అయి నను బస్తుతమున మూడవ యుపేంద్రుఁడే ౧ూతనినాదరించిన వాడని నిశ్చయింతము శా. శ. ౧౧.92 వ సంవత్సరమునఁ దూర్పుచాళుక్య పశ_స్తి నుదాహరించుచు, విజయాదిత్యచక్రవర్తియప్ప యైన సోమతీ చేవి యొక శాసనము వాయిలచి నాది. (ద హిం శా. సం ర సంఖ్యn.9:2) ఇందలివిజయాదిత్య చ కవ యుఁ బై వంశవృకమునందలి మూలపురు షుఁ డైన విజయాదిత్యుఁడు నొక -ఁడే యనుటకుఁ గాల మడ్డము రాదు. కావున నాయూహయందు సత్యనున్నదనియే తలంప వలసి యున్నది. కవికాశ్రయదాత మై నయు పేందునిఁబట్టియు, సస్యానంద ముని : చ. దురితము హోల్క- పెం పుడిపి దుఃఖదవానల వూర్చి చక్రవి స్ఫురణ తటిల్ల తామహిమ సొంపు వహింపన నారతంబున నా