పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - నాలుగవ సంపుటము.pdf/161

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

152 ఆంధకవితర ○Arる దు e తలిదండుల నామముల నుదాహరించుటచే నీతఁడు రెండ వయు పేం డనుట స్పష్టము. శా. శ. ౧93ూలో 'ఉపేంద్ర దేవచక వర్తులసుపు త్రుఁ డైన రాజనా కాయణ చక్రవర్తు' లొగాక శాసనమువు వ్రాయించిరి. (ద హిం. శా. సం 5 సంఖ్య ౧3ూ) ఇందలి యుపేంద్రుఁడు రెండవ వాఁడనియు, నీతనికుమారుఁ డైన కొప్ప రాజు శాసనకర్తయని చెప్పటకు సంశ యింప నక్క-ఆ లేదు. す・。ぎ. ○○2> e5° ఉపేంద్ర దేవచక వర్తి తవుతం డి వుల్ల ప్ప దేవ చక్రవర్తికి ధర్మార్థము బానవు) చేసి వాయించిన శాసనమొకటియున్నది (ద. హిం. శా సం. ర సంఖ్యగా 32గా)ఇతఁడు మొదటియు పేంద్రుఁ డనుట స్పష్టము. ര്, ജ്, ുന്ന 5ന്റെ ఉపేంద్ర దేవ చక్రవర్తి శాసన మింకొకటి కలదు. శాసనమునుబట్టి యితఁడే యుపేంద్రుఁడో తెలియదు. కాని కాలమును బట్టి యీతఁడు మొదటి యు పేం దుఁడనుట స్పష్టము, Ꮼ سحة "ఢా. శ. c_g:-ర లో చెన్నీశ్వరుని భార్యముమ్మడమ యు నామెతనయుఁ డైనయు పేరిద్ర దేవ చక్రవర్తియు నొక శాసనము వా యించినారు. (ద హిం. శా. సం = సంఖ్య9౧) ఇతఁడై దవయు పేం ద్రుఁడు. ਾ`, ‘ੇ . ౧3ంం సంవత్సరమున 'ఎలమంచివుహశీ రాజులక్క వు దేవికూఁతురు అంబికా దేవి' యొక శాసనము వాయించినది. (ద హిం శా. సం = సంఖ్య శా౧8) ఈమెవి శ్వేశ్వమహారాజు సోదరియైయుం డునని తలంపవచ్చును. శా. శ. ౧92ూ సంవత్సరమునందు ఉపేుద్ర దేవచక్రవర్తి శాసనమొకటి కలదు. (ద. హిం. శా. సం = సంఖ్య శాnం). છુછ૮% యు పేంద్రుఁడో శాసనము వలన దెలియుట లేదు. ఇతఁడు మూడవ