పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - నాలుగవ సంపుటము.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

4–8] ర ం గ నా ధుఁ డు g 9 తండ్రి" యనక యేమనును ? ఈ గంథమును వాయునప్పడు రంగ నాథపఁడు, తాను కేవల లేఖరి నని వూతమే యనుకొనుచున్నాఁడు, కాని కవి ననుకొనుట లేదని వునము తలంపవలసియున్నది. "కావున గంథకర్త రంగనాథుఁ డనుట కీవిషయ మడ్డంకి కానేరదు. (గ) తంజావూరునం దున్న యొక తాళపతపతిలో నీ గంగనాథ రావూయణమును బుద్ధభూపతి చెప్పచుండగా ত ০X ত" థుఁడు లేఖరిగానుండి లిఖించినట్లు నాసియున్నదని చెప్పచున్నారు. ੇ ਹਾਂ। పతినిజూచుట తటస్థింపలేదు. తంజావూరు గంథముల పట్టి కలోఁగూడ నీయంశమున్న పతి యుదాహృతము కాలేదు. ఒక వేళ నటులున్నను, నదిగద్యకృత్యాగులకం ఒ నెక్కువ సాక్యనిూయదు. వానికనుగుణముగా సేవాఁత వాయcబడి యెనని చెప్ప నొప్పను. ఇంతే కాదు. గంథములను లిఖించు వాయసకాఁడుగానైనను, బుద్ధ 3தி యాస్థానమున రంగనాథుఁ డను నొకప్పుగువుఁ డున్నట్టిందు వలన స్పష్టపడును. కేవలము వాయసకాని పేరు గంథమునకుఁ బెట్టుదురని యెవరునుదలంపగ. వు క్రియు నట్టి వానిని కవులును తింపరు, కావున నీ విషయముకూడ రంగనాథుఁడు గ్రంథకర్త కాఁడని ఋజు వు సేయదు. ఈ చర్చను బట్టి, రంగనాథుని పకమున గ్రంథనామమును, శైలియు, ఆకాలపు కవుల నాఁతలును, అప్పక వ్యాదిలా కణికుల యుదాహరణములును, జిగ క్రాలానుగత బహుజన శసతియు, బలవత్తర మైన స్యా మొసంగుచున్న వని యొప్పకొనక తప్పదు. ద్విపద రామాయణగ్రంథకర్త రంగనాథుఁడని యే నాయభ్ని పాయము. రంగనాథుని కృతిక న్యను స్వీకృతకన్యనుగా గ్రహించినందు వలన బుద్ధభూపతి యశమున కించు కంతయు లోపము వాటిల్లదు. రంగనాథ రామాయణము వంటి మహాకావ్యమును రచింపఁజేసి యా కవిని పోషించి, యాంధ్ర భాషాభివృద్ధికిఁ దోడ్పడిన బుద్ధనృపతి నాం ధ్రలోకము మఱునఁ జాలదు.