పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - నాలుగవ సంపుటము.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

8 ఆంధక వితరంగిణి గంధములోని వర్ణనలను గునూరు లనుకరించి గని యనుకొనినను, తండ్రికొడుకుల శైలి యొకేవిధమున నుండుననుట యసామాన్యవిష యము. ఈ రెండు గ్రంథములను జదివి చూచినవారి కిందలి శైలి యొక్క_రీతిగా నున్ననని తోఁపక నూనదు. శైలినిబట్టి వివాదమును బరిష్క-రించుటలో బ్రమాదము కలుగ వచ్చు ననుమాట సత్యమే యైనను యీసూత్ర మన్ని తావుల వర్తింపదు. కొన్ని పదవులనో కొన్ని పద్యములనో ఆధారముగాఁ గొని శైలిని నిర్ణయింపరాగు. కాని యిచ్చట నొకగ్రంథ ముత్తర కాండమున్నది. కావున శైలిపై నాధా రపడుట యూక్షేపణీయము కాఁజాలదు. చదివిచూచినప్ప డీ రెండు సంపూర్ణ గంథముల శైలియు నొక్కటియే యని నిర్ణయించుట కించు కేనియు సంశయము కలుగదు. కావున సీ గామాయణకర్త రంగ నాథుఁడని నిశ్చయించుట క భేదమైన యూక్లే లి వత్తరమైన సాక్య మిచ్చుచున్నది. (త) పూర్వ రామాయణము సరిగా పూర్తియగు నప్పటికే బుద్ధారెడ్డి కనసాసము తటస్థించుటయు, విఠలభూ కాంతుఁగు కువూగ నిఖోc జెప్పినట్టే బుద్ధభూష3, రామాయణము బూర్తిచేయుఁ み落恋) కువూరులతోఁ జెప్పటయు, ననుమానాస్పదము లగుచున్నవి. గంగ నాథసcడే బుద్ధనృపతి పేరునఁ బూర్వ రామాయణమును, Kువూరు ) పేరుని ను_త్తర రామాయణమును రచియించెననితోఁపకమానదు. (ప) రంగనాథుఁడే యీగ్రంథమును రచించియున్న యెడల, “వూతండ్రి విట్టలకెక్మాపాలు పేర’ అని వాసికొనఁగలడా ? యని యొకప్రశ్న ! కారణాంతరములచేఁ దనరూ స్తి నింకొకరిదని చూపు టకై యొకపత్రమును వ్రాసినప్పఁ డందులకు నలయు వూటలే యందుండుటయు, దానినిబట్టి తరువాత వ్రాయు వ్రాఁతలన్ని యు నందుల కనుగుణముగనే యుండుటయు లోకాచారము. ఆగ్రంథ మును బుద్ధభూపత్చివాయుచున్నట్లురచించెడికవి విట్టలభూపతిని “మా