పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - నాలుగవ సంపుటము.pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

104 ఆంధ్రకవితరంగిణి

    • ,忠"

వేమారెడ్డితండ్రియైన ప్రోలయ రెడ్డికూడఁ గాకతీయ ప్రభువుల యొద్ద దండనాయకుడుగా నున్నట్లు కొంద ఆనుచున్నారు. కాని యందులకుఁ దగిన నిదర్శనములు నాకు లభింపలేదు. రెడ్డిప్రభువులలో నీవేమారెడ్డియే మొదటివాఁడు. ఇతడు పతాపరుదుని కడ దండ నాయకుఁడుగనుండెడి వాఁడు. Iš. જૈ ત> 3_છ 3 సంవత్సరప్రాంతమునఁ గాకతీయ గాజ్యము మహమ్మదీయులవలన విధ్వంసము కాగా |్చ చేనూ రెడ్డి స్వతంత్రుఁడై అద్దంకి రాజధానిగా సాఁకనా టియందు రెడ్డిరాజ్య మును స్థాపించి, క్రమక్రమముగా はくう3ご ప్రాంతములను జoుO-చి యందుఁగొంతభాగమును దన బంధువుల కిచ్చి వేసి తాను పభువగు టయేగాక, తన వారిని గూడ రెడ్డి పభువులనుగా చేసిన క్రింది పద్య ములోఁ జెప్పియున్నాడు. 澎。 తనకునద్దంకి తగు రాజధానిగాఁ బ రా కవుంబున బహుభూము లాక్రమించి యనుజ, తను జ, ఔంధవ, మిత్రజనుల కిచ్చె నెదురె యొవ్వారు వేమమహీశ్వరు నకు. ఈ వేమభూపతిని ఎత్తా పెగ్గడ యనేకపద్యములలో వర్ణించి O o &ᏉᏯ جيين యున్నాడు. అందొక - పద్యము నీకింద నుదాహిరించుచున్నాడను. సీ. అగహారములు విద్యాతపో వృద్ధవి Φ ఫుల కిచ్చి యజ్ఞకర్తలుగ నుసి చెఁ గొము రారఁ జెఱువులు గుళ్ళు పతిష్టించి లోక సంభావ్యంబులుగ నొన గ్చె నిధులు నల్లిండ్లును నిలిపెఁ దోటలు సత ములు చలిపందిళ్ళు వెలయఁ ಪ హేమాద్రిపరికీర్తి తామిత వత దాన నివసూoబు లన్నియు నిర్వహించెఁ తే. జేసెఁ జేయుచునున్నాఁడు సేయనున్న నాఁడు పునరుక్తకృతి శుభావలుల నెల్ల