పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శ్రీ కృ ష్ణ దే వ రా య లు 63 నున్న దేశము లెవ్వియో, శతు రాజ్యములెవ్వియో, శత్రురాజ్యముల నేలు పభువులెవ్వరో తెలిసికొనుట ముఖ్యము. కృష్ణ రా యు ల శత్రువు లు: ఇప్పడు రాయలసీవు యని పిలువఁబడుచుండెడి కడప, కర్నూలు, బళ్ళాగి, అనంతపుర ముజిల్లాలు రాయలు రాజ్యమును గైకొనునాఁటికి విజయనగర సింహాసనము కింద నున్నా వి రాయల సర దార్లు, సేనానాయకులు, మంత్రులు మొదలగు వారీ ప్రదేశముల ෆෆ ක්ව් దుర్గముల కధిపతులై రాయల యనుమతిని, బరిపాలనా కార్యములను నిర్వహించుచుండిరి, రాజధానీ నగరము, బళ్ళారి మండలములోని హంపీ విజయనగరము ఈ సీముయందు రాయులు నెరవేర్చవలసిన యుద్ధ కార్యములు లేవు. . VII (1) (a) ఉమ్మత్తూరు గంగరాజ విజయినగర సింహాసనమున కప్పడు రామేశ్వరమువఆకుఁ Жер డక్షిణ దేశవుంతయుఁ లోఁబడి యే యుండెడిది. ఎచ్చట నైనఁ గొnదఱు పాళె గాండ్రప్పడప్పడు కప్పములను జెల్లింపక తిరుగుబాటు చేయుచున్న ను నది గణుతింపఁ దగినది కాదు కాని యిందులో యుమ్మత్తూరు పభువు మాతము వీరనరసింహరాయల కాలములోనే విజయనగర పభుత్వమునకు లోఁబడక తిరుగుబాబొనర్చెను. కృష్ణ రాయలు సింహశీసని వుధిరోహించునాఁటికిఁ గూడ సీ యువు(్మత్తూరు ప్రభువు విజయనగరమునకు లొంగక పత్యర్థిగనేయు డెను. అప్పటికి ఉమ్మత్తూరు శివసముద్రము శ్రీరంగపట్టణము అను ప్రధానదుర్గములు మూఁ డును ఉమ్మత్తూరు రాజక్రిందనుం డెడివి, అతని పేరు గంగ రాజు ఒడయరు, అనంతపుర మండలములోని పెనుగొండ దుర్గమును గూడ సీతఁడాకమించుకొనియుండెను.