పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

62 • о ф) s o e & о л ғ. మునఁ జంపించెనని యొక ప} వాదము 5 అ)దు, ఆ పాపకాగ్యమును దిమ్మగుసు చేయింప లేదనియుc దిమ్మరుసు కువూరుఁగు చేయించె ననియుఁ గొందఱందురు. లేని నింద వారినై వెూపఁబడియె నేగాని యూ నాలు cడు స్వాభావిక వురణ మోందేనని కొండ ఆ9౧ను గు, వధిం చెప్పటకును నాధారములు లేవు కావున ని విషయము నింతటితో వదలివేయుట లెస్స. నాయులు చనిపోను నప్పటి \ం డెవనిన గెం:ు సంనగ్స" ముల బాలుఁడుకూడ స్వాభావిక మరణ గుండె నందుగు ఏమిగాయి ని నేమి రాయల పురుష సంతతి వృద్ధి నందలేదు. రాయల యనంతర గున నాగాత్రనిస వతి సోదర cడ గు నచ్యుతి గాయలు సింహళీసన ముధిగో హిగి చెను. "రాయలకు c జిన్నా దేవి యcదొక కుమూర్తే $లి గె నని ౧ము నా మెను దిగువుల రాయలు పెండ్లాడెననియు స్యూయెల్ | వాసి యున్నాడు • కాని యూమె వీరెవ్వగో, తిరుమలరాయ లెవ్వరో, యే వంశము వాఁడో యేమియుఁ దెలియదు. VII & కృష్ణదేవరాయుల దిగ్విజయువులు శీకృష్ణ గాయలు జయించిన దేశములను శతు గాజులను నివగ $5007" వర్ణింపవలయునని నచో నదియొక గంథమగును ఆ వర్ణనమున కిటఁ దావు లేదు రాయలు రచించినట్టియుఁ గృతినొంది సట్టియు గంథముల రచనాకాలములను నిర్ణయించుటకc గావలిసినంత వఱకును ఆగస్ట్రంథములయందు వర్ణింపఁబడిన విజయ నృత్తాంతములను నర్థము చేసికొనుట కావశ్యకమైనంత వఱకును మూతి మే యీతని దిగ్విజయ ములనుగూర్చి క్లు_ప్తముగ నిట వాస్త్ర సెదను. VII (1) రా యు ల శత్రువు లు కృష్ణ ూరవుల విజయములనుగూర్చి "తెలిసి$'ను శ్రీకు ముందు రాయలు సింహాసన మధిష్టించునాఁటికి విజయనగర రాజ్యముకింద 米 ఆర్చిలాజికల్ র" ఆఫ్ রপ্রকল্পনরুজ্ঞ", సc –9 ఫుట -అరూ గ