పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శ్రీ కృ ష్ణ దే వ రా య లు 51 "రాయ వా చక్ర మునందలి జగన్మోహినీనామ మామె సౌందర్య మును సూచించుటకై తత్క-ర పెట్టిన నా వు మే కాని, యూ"మె నిజ నామమై యుండదు. కావున నానా మముతో సంబంధించిన చర్చను వదలివేయుదము V (7) () గజపతి పుత్రిక పేరు ల క్ష్మీదేవి ఇక మిగిలినది విజయనగర సామాజ్యమునందిచ్చిన లక్షీదేవి ఇదియే యాపెు నిజమైన నామము దీనికొక శాసనాధారముకూడఁ గలదు.* అనంతపుర మరడలమునందలి హేందూ పురము తాలూకా లోని చోళ సముదము ననున్న చౌడేశ్వ యాలయమునకు ధర్మ Tవెుసంగుచు రాయల వారి మంతులలో S°K ల గు కొండ మరుసయ్య వ్రాయించిన శాసనములో కృతయుగాంశపవ _ర్తక శీతిరుమలాంబికా లక్ష్మీసమోపేత కర్ణాటక సింహాసనారూఢ శీకృష్ణరాయ నుప-శిలా యలసౌమ్రాజ్యదల్లి అనియున్నది. ఆ శాసన కాలము, శా. శ. ౧ర 3ఈశ్వర సం మార్గశిర బ3. (౧ వ డిశంబగు ౧౧ వ సంవత్సరము) ఇంతకుఁ బూర్వమే రాయలకును గజపతికిని సంధి జరిగినది గజపతి పుతిక కును రాయలకును బరిణయము జరిగియుండును. పై శాసనము నందలి లక్సీ તહે గజపతితనఅయ యే యనుటకు సంశయము లేదు, రాయల కప్పటికిరువురు భార్యలున్నప్పడు, కొండెమరుసయ్య, e)OどS"ぎö窓} విడిచిపెట్టుట తట్టస్థిపదు కావున నీ శాసనమునుబట్టిరాయలమూడవ భార్య పేరు છઠ્ઠ వియనుట నిస్సంశయము తిరుమలాంబికను లక్ష్మీదేవియనుటకంటె లక్షీ వి వేలొక భార్యయనట్టయే లెస్స. V (7) (3) es వుక్తమాల్యద కృత్యాదియుందలి పద్యవు ఈసందర్భమున నాముక్తమాల్యదకృత్యాదియందలియి-క్రింది పద్యమును గూర్చి యూలోచింపవలసియున్నది. 米 ద, orso, శా, Ко, *ー సంఖ్య 2NO2