పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/280

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

7-69) ధూర్జ టి క వి 273 కృష్ణ రాయల చే గౌరవమునొందిన ధూర్జటి, కుమారి ధూర్జటికి బెద తాతయని యిదు స్పష్టముగా నున్నది. దీనినిబట్టి పై సీసపద్యము లోని ధూర్జటిపొతు)" అను వాక్యమునందలి భూర్జటి కుమార ధూర్జటికిబితామహుఁడనియు, నూహించుట లోఁదప్ప లేదు. కాని కాల నిర్ణయముఁ గావింప వలసివచ్చినప్ప డీయూ పాలు సరియైనవి కావని తేలినది పెద్ద తాత" అనఁగా వరుసకుఁ దాతయనియు కేవలము "ని ద తాతి కాcడనియు స్పష్టమైనది ఈ విషయ మును గుమారధూర్జటి చారి తమున విఫలముగాఁ జర్చించియున్నాఁడను. కాళ హస్తిగూ హాత్మ్యమును రచించిన ధూర్జటి కృష్ణ దేవ రాయల సభయ దలి యష్టదిగ్గజములలో నొకఁ డని పతీ తికలదు. “స్తుత మతియైన యాంధక విధూర్జటి పల్కు-ల కేలఁగల్లెనో యతు లిత వూధురీమహి ము! : అని కృష్ణా రాయలే పశ్నించెననియు, నందుపైఁ దెనాలి రామకృష్ణుఁడు లేచి హో ! తెలిసెన్ భువనై కమోహనోద్ధత సుకు వూర వార వ ని తాఘన తాపహార సంతతముథు రాధ రోదిత సుధా రస ధార లు గోలుటంజువిూ' అని పత్యుత్తర మిచ్చెననియుఁజెప్పెదరు. తెనాలి రామకృష్ణకవి కృష్ణదేవ రాయల "కాలములోని వాఁడు "కాeడ నియు మఱి యేక వియో దీనిని బూరించియుండుననియుఁగొంద ఆందురు, రామకృష్ణకవి కృష్ణా రాయల కాలము さす"cá窯) స్థిరపడినచో సీపూరణ కర్త యూతఁడని నిశ్చయింపవచ్చును. కుమారధూర్జటియే గ్రంథస్థము చేసియున్నందున రాయలసభలో సీసంభాషణ మే జరుగ లేదనియు నిది యసత్యమనియు జెప్పటకు వీలు లేదు. కాళ హస్తి నూహాత్మ్య ఏు)ను బట్టి శివభక్తులలో నిగ్రగణ్యు డని చెప్పఁదగిన ధూర్జటి సంతత వేశ్యాపియు డగుట యాశ్చర్యముగనే గన్పట్టను. యావనమున నట్టు స్వేచ్ఛగా సంచరించి, వయసు వురలిన పిమ్మట పశ్చాత్త ప్తుడై శివభక్తాగేసరుడై కాళ హస్తి వూహాత్మ్యమును రచియించి యుండవచ్చును, శ్రీకృష్ణదేవరాయలు, స్తుతమతి-యతులితమాధురీ