పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/214

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అల్ల సా ని పె ద్ద నా ర్యు ( డు 207 rvy CÒ వెల్లడించియున్నారు. ఒకప్పడు మును వసుచరిత్రలలో నేది యు_త్తమ మును వాదము బయలుదేరి విమర్శనిగ్రంథములు, ఖండనగ్రంథములు ఖగిడనాఖండన గ్రంథములు వెలువడినవి. అవి నిష్పాక్షికములు గాక పోవుటచే లోకమున కంతగా నుపయుక్తములు గాక పోయినను, రస, గ్రహణ పారీణులకుఁ N"౧త వఱ క్ష వి) సాహాయ్య మొనర్చినవి. వును చరిత మున స్వారోచిషనునువుతో సంబంధించిన చరితము వర్ణితము కాలేదు. స్వరోచి కాతఁడుజన్మించుటకుఁ బూర్వపు వృత్తాం మే యిందు చెప్పఁ బడి వది. అందుచేతనే పెద్దన దీనికి స్వారోచిష మును సగ భ ముసి పిరుంచి గద్యలయం దట్టే వాసియున్నాఁడు. ూక్ష ర్యము కొఱకు మనుచరిత మనినాఁడు. పెద్దనకవితాశైలి తెలియుటకై కొన్ని పద్యముల నీకిందనిచ్చు చున్నాఁడను. మనుచరితము: ఉ ఓ చతురాస్య వంశకలశోదధి పూర్ణశశాంక ! తీర్థయా తాచణశీలినై దనసదంబులు పుణ్యనదీనదంబులం జూచితి నందునందు గల చోద్యములం గనుఁగొంటి నా పటీ బాచల్ల పశ్చిమాచల హిమాచల పూర్వదిశాచలంబులన్ *○ ఉ ఇంతలు కన్ను లుండఁ డెగ వెవ్వరి వేడెదు భూసురేంద)! ಹೊ "నాంతమునందు నున్న జవరాండ నెపంబిడి పల్క-రించు లా గిగితియ కాక నీ వెఱుఁగవే మును వచ్చినత్సోవ చొప్ప సి కిణత భయంబు లే కడుగ నెల్లిగ మైతి మె మాట లేటికిన్. ఆ.9 ఉ. దానజపాగ్నిహోత పరతంతుఁడ నేని: భవత్పదాంబుజ ధ్యానరతుండనేనిఁ బర దార ధ నాదులఁ Nరనేని; స న్మానముతోడ నన్ను సదనంబున నిల్పుమినుండు పశ్చిమాం భోనిధిలోనఁ గుంకక యమున్న రయంబున హవ్యవాహనా