పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/185

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

178 • о (ф 8 с ә б о л ғ•

  • 53 చేర్చుటకును చెల్లక అంతకుఁబూర్వము నిశ్చయము గఁ బభు త్వము చేసిన కృష్ణరాయల పేరే వాయించి యుందురు. ఇదియొక యూహ, ఈ యూహ ననుసరించి శా. శ. ౧రరE తరువాతి రాయల శాసనములన్నియు బహుసూత దృష్టితో శోధింపఁబడవ లెను. ఆపని యవకాశానుసారముగ నేను చేయుచు నేయున్నాను. కాని యితరు

చేయుదురుగాక ! శాసనములను శోధించెడు వారందఱును గృష్ణరాయని శాస నములు శా. శ. ౧ర రs. తరువాతివి, శోధించునపుడు నేను రాయల నిధన కాలమునుగుఱించి పై నవాసిన విషయములను జ్ఞాపకముంచు බූ”ෆඤහ කු నమ్ముచున్నాఁడను ”o పై నివాసిన దంతయు శీ లత్మణ రావు పంతులు గారు వ్రాసిన వ్యాసములోని భాగములు. శ్రీకృష్ణరాయల నిర్యాణము తారణ సంవత్సరములో సంభవించినదా ! విరోధి సంవత్సరములో సంభ వించెనా యనునది యే యిందలి ముఖ్యప)శ్న. ఈ రెండునుగాక మఱి యొుక దినమున నాతఁడు చనిపోయెనను వాదము లేదు. అట్టి వాదమును గొత్తగా బయలుదేరదీయుటకుఁ దగిన యుపపత్తులును లేవు. يعتقده ణ రావు పంతులుగారి వ్యాసములలో నిచ్చిన శాసనాదులను బట్టి తారణ సంవత్సరములోఁ గృష్ణరాయలు చనిపోయోనని నిర్ణయింప వలయునాళీ లేక కృష్ణరాయల నామముదాహృతమైన శాసనములను బట్టి విరోథి సంవత్సరమూఖవూ సము వఱకు నా తఁడు జీవించియున్నట్లు తలంప వలయునా? ఇవి రెండే సారాంశములు. ఇందుఁ దారణ వాదమును బలపesచు మఱియొక శాస సమును భారతి పతికలో టి. శివశంకరంపిళ్లగారు పకటించియున్నారు. éう。 పద్యాత్మక శాసనము. అందలి వెుదటి మూఁడు పద్యములును, తుది సీసపద్యమును సీక్రింద నిచ్చుచున్నాఁడను. o అశ్మణరాయ వ్యాసావళి,