పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/184

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

7-45) శ్రీ కృష్ణ దే వ రా య లు 177 శి. శా. శ. ౧రరE లో" గృష్ణరాయనికుమారుఁడైన తిరస మల దేవ రాయలు దానము చేసినట్లున్నది. (ఇది అరవ శాసనము) ^గి (చెంగల్పట్టుజిల్లా) దామెల గామము నందున్నది. 4 ?"、姿. coご> oーのピ>2の సంవత్సరములలో నచ్యుత రాయల శాసనములు కాన వచ్చుచున్నవి. వీనినన్నిటిని బట్టి చూడఁగా గృష్ణరాయలు శా. శ. ౧రర= లోనో ౧రర 2 లోనో మృతినొందినట్లును అప్పటినుండియు శా. శ. ○ご>2_o (క్రీ.శ. ౧%3ం) వఆకు విజయనగర రాజ్యమును ఆకమించు కొ`న వలయునని అతనికువూరుఁడైన తిరువుల రాయలుకు అల్లుఁడైన 'గూ ము"రాయులును తమ్ముడైన అచ్యుతరాయలు పయత్నించుచుండి నట్లును ఎవరికి వీలయినప్పడు వారు శాసనములు వేయించుట, కౌళ్లి చ్చుట మొదలయినపనులు చేయుచుండినట్టును ఈ కాలమునందు ఎవరి యధికార మును స్థిరపడనట్లును దోచుచున్నది. ఈయూ మాలన్నిటికి వ్యతిరేకముగఁ గృష్ణరాయని శాసనములు పెక్కు-లు శా. శ. ౧ర> 9 వఆకును గలవు. "కావున నే సుయెల్ మొదలయిన తిద్జ్జలు కృష్ణా రాయలు శా, క్ష, oళ> 9 ($). శ. ౧:3ం) వజకును జీవించియుండెనని వాసియున్నారు. కాని వారు నేను బైనిఁజూపిన కౌలును గాని శాసనాములనుగాని జర్చించి సమన్వ యించుటకు యత్నించి యుండ లేదు. ఇఁక మిహిఁద జకితవాయు వారు వీనినన్నిటిని సమన్వయింప వలసియున్నది. వీనినన్నిటి నొక విధముగా సమన్వయింప వచ్చునేమో! ౧ర రE లోనే రాయలు మృతినొంది యుండవచ్చును. తరువాత ౧ర>_9 వఱకునుల చ్యుతరామరాజాదులు కలహ పడుచు రాజ వు రాజకముగా నున్నఁకాలముందుఁ గొందఱు నాయకులు తటస్థలుగ నుండి వీరి వైపుఁ జేరక వారి వైపుఁ జేరకయుండ వచ్చును. అట్టి వారు శాసనాదులు వాయవలసి వచ్చినప్పడు ఆ శాసనములలో నప్పడు రాజ్యమునకై పోరాడుచున్నవారిలో నెవ్వరి