పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/162

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శ్రీ కృ ష్ణ దే వ రా య లు 135 టయు నీగ్రంథరచనోద్ధేశములు. ఇందుఁగల పద్యములు దాదాపు 800 e5“So I eo o ఋతువర్ణనము, ౧ంం పద్యములు పుర వర్ణనము ੋਓ ਠਚੋਂ) ੦, దద్విరహ వేదనను ౧ంం పద్యములలోను, రాజనీతిని ψΣΤΟ పద్యములలోను రచించియున్నాఁడు , మిగిలిన వానిలోను, గొన్ని ఎర్ధనాంశములున్న ను, నవి కథతో సంబంధించినవి. VIII (5) § 5 త్వ Жо сә $боз ఆముక్తమాల్యద కష్టతరమైన యొక మహాకావ్యము. పాండిత్య వులవరచుకొనుటకై విద్యాస్థలు చదువఁ దగినది, సంస్కృత పద ములకంటె నిందాంధ్రపదము లే కొంచెము హెచ్చుగ నుండును, నూటిక రు వది యాంధ్రపదములని చెప్పవచ్చును. అవియైనను, తజ చు7గా నుపయోగింపఁ బడునవి కాక వెదకిదెచ్చినట్లుండును. కవిత్వము సవంతివలెఁ బవహింపక కుంటువడుచుండును. ఇందలి భావములు మనోహరములై పండితుల కాహ్లాదము గలిగించును, ఇందు సంద ర్భోచితముగ లోకోక్తులు పెi - లు దాహృతములైన వి. Koభీర మైన శైలి. వ్యాఖ్యానసాహాయ్య వాయిండిన గాని, సామాన్యులకు సుల భముగా నిందలి భావములు గోచరిaపవు. కొన్ని పదము లర్ధము కావు ఈగ్రంథముపై శీ)ని వాస వ్యాఖ్య, జోగి జగన్నాధ రాజు వ్యాఖ్య మొదలగు వ్యాఖ్యలు గలవు. శీ) వావిళ్ళ రామస్వామి శాస్తులుగా రును, శీ) వేదము వెంకటరాయశాస్త్రిగారును గూడ నిరువదియవ శి తాబ్దియందు విఫలముగ టీకా తాత్పర్యములను రచింుంచియుండిరి, అందు, శీ) వెంకటరాయ శాస్త్రిగారు పక టించిన గ్రంథ ముత్తమమై విద్యార్థులకుఁ జాల ను పయోగము7గా నుండును. వీరాంధ గంథ కర్తలు కావున వీరిచారితము నిరువదియవ శతాబ్దికవులలోఁ జేర్చి వాసెదను. ఆముక్తమాల్యదా టీకాకారు లందఱి చారితములను గూడ నాయూకాలపు కవులతో°C బాటుగ వ్రాయునుద్దేశము కలదు.