పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/161

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

154 • о (; s o e & о л в తని భజియింపుమిదియె భక్తి యోగంబు" అని యుపదేశించి యతనిని భాగవత ప్రధానం గావించెను, మొదటిమూఁడాశ్వాసములలో బైకథయంతయు జెప్పఁబడినది. నాల్గవయాశ్వాసమునఁ బసక్తానుప్రసక్తముగ యామినాచార్యుని చారిత్రము వర్ణితమైనది. ఇతఁడు వైష్ణవ భక్తుల యాచార్య ;むo38% లోని వాఁడు.౧ బ్రహ్మచారి. పాండ్యదేశ ప్రభువును మత్స్యధ్వజుని పూర్వఁడు నగు నొక రాజు వీరశైవమతమును గైకొని వైష్ణావుల నిరా దరణ సేయుచుండెను. ఆరాజుభార్య మహాపతివ్రత యయ్యను విష్ణు భక్తురాలయ్యెను. శీయహావిష్ణువు యాజ్ఞచే యామునాచార్యుడు విష్ణుచిత్తుని వలెనే పాండ్యుని సభకేగి యన్యమతస్థలలో నాద మొున ర్చెను. నా5°క్ష యశ్వత్థవృక మును మధ్యావర్తి నేర్పఱచుకొని రి. వాదానంతర మూవృక్షమునుండి, యామునాచార్యుఁడు జెప్పిన దేసత్య మని యశరీర వాణి వా కుచ్చెను. రాజు శైవ మతమును విసర్జించి వైష్ణవమత స్వీకార మొనర్చి యామునాచార్యునకుఁ దన సోదరి నిచ్చి పరిణయము చేసి యర్థరాజ్యంబి చెను. యామునాచార్యుఁడు ప్రభువై రాజనుసరింపవలసిన సితిని జెప్పి దదనుగుణముగ రాజ్యపరిపాలనముఁ చేసెను. ఐదవయాశ్వాసమున స్టోచా"జీవి వర్ణనమును, నా మె విరహ వర్ణనమును గలవు. ఆఱవ యాశ్వాసమున విష్ణుభక్తుఁడైన వూల దాసరి కథయు, నేడవయాశ్వాసమున నామాలదాసరిచే విముక్తుఁ డైనబ్రహ్మరాక్షసి కధ యుc N*దా దేవి వివాహవర్ణనము నున్నవి. ఈగ్రంథమునఁ గథావైచిత్ర్యమేమియుఁ గాన్పింపదు విశిష్టా ద్వైతమత ప్రాశస్త్యమును దెలుపుటయు, నుత్పేశాద్యలంకారములలో బ్రబంధోచిత వర్ణనాంశములతో నొక మహాకావ్య నిరాృణ మొనర్సు कन्न-------- గా ఈశ్వర మొనికునూరుఁడు 5). శ, F గూ.nం3ూ, తి, దే, డి. - సం. భౌ_9. "పుట F