పుట:శ్రీభృంగరాజమహిమ.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

"వైశ్య ధర్మదీపిక" యందలి మూడవ సూత్రము, “సర్వేద్విజ సామాన్య ధర్మావైశ్యరమష్ఠేయాఏవ వలననే స్పష్ఠమగుచున్నది. కాని వివరముగా తెలియుటకు "శ్రాద్ధసంశయ విచ్చేది యను ఈ యుపన్యాసమును జయసంవత్సర వైశాఖ మాసములో బందరు గూడూరు మొదలగు ప్రదేశములందు నా వలన ప్రసం గింప బడినది.

తప్పులు క్షమింపుడు, ఒప్పులు గ్రహించుడు.

మీ విధేయుడు.
దాసు శ్రీ రాములు
ఏలూరు