28
శృంగారనైషధము
| వెనుకముందర లేరు నెన రైనచుట్టాలు | |
తే. | కృపఁ దలంపఁ గదయ్య యోనృపవరేణ్య! | 109 |
వ. | అక్కటకటా! దైవంబ! నీకంటికిం బేలగింజయు బెద్ద యయ్యెనే? జననీ! ముదిసి ముప్పుకాలంబున సుతశోకసాగరం బెబ్భంగి నీదగలదానవు! ప్రాణేశ్వరీ! యేచందంబున మద్విరహవేదనాదవానలంబునం దరికొనియెదవు? సఖులార! యేప్రకారంబునం బుటపాకప్రతీకాశం బైనకరుణరసంబునఁ బురపురం బొక్కెదరు? బిడ్డలార! యేలాగున నతిక్షుత్పిపాసాకులంబులై కులాయకూలంబులం గులగులం గూసెద రని విలాపంబు సేయుచు దృగ్గోళంబుల వేడికన్నీరు వెడల గోలుగోలున నేడ్చినం గృపాళుండై భూపాలుండు హస్తపల్లవంబులు వదలి రాజహంసంబ! పొమ్ము సుఖం బుండు మని విడిచి పుచ్చె. ననంతరంబ. | 110 |
ఆశ్వాసాంతము
శా. | భారద్వాజపవిత్రగోత్ర! విమలాపస్తంబసత్సూత్ర! వి | 111 |