పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమముద్రణములోని ప్రమాదములు కొన్ని యిందు సవరింపఁబడినవి. పాఠకులే యిందలివిశేషములను గమనింతురు గాకయని విస్తరింపలేదు.

ఇట్లు సుజనవిధేయుఁడు,

కొత్తపల్లి సూర్యరావు.