గీ. | ఓసి గయ్యాళి నీ కింతరోస మేల, చెడుగుజాలారివానింటఁ బొడమి బిట్టు | 182 |
వ. | అనిన భాగీరథి యిట్లనియె. | 183 |
గీ. | అప్పరో యింక నీగుట్టు చెప్ప నేల, కల్లు గంజాయి నంజుడు నెల్ల ప్రొద్దు | 184 |
వ. | అని యిత్తెఱఁగున నిరువురు వాదింపుచున్నసమయంబునఁ గాత్యాయనీదేవి మహా | 185 |
గీ. | అకట నామీఁద నీ విపు డొకతెఁ దెచ్చి, వాద మొదవించి యెఱుఁగనివానిఁబోలెఁ | 186 |
గీ. | వనితపదపద్మములమీఁద వ్రాలి నేను, దప్పు సేసితి లోఁగొమ్ము దయ దలిర్ప | 187 |
వ. | అని బుజ్జగించి గాఢాలింగనఁబు గావించి గంగచేత భవానికి మొక్కించి | 188 |
ఆ. | ఒక్కచోటఁ బుట్టి యొక్కనిఁ జెంది మీ, లోన మీరు వైర మూని యిట్లు | 189 |
క. | అని నగసుత నర్ధాంగం, బున జాహ్నవి ముత్తమాంగమున నిడి కమలా | 190 |
సీ. | గడితంపుమువ్వన్నెకడిదిదుప్పటియును బసమీఱుబంగారుపట్టుచేల | |
గీ. | పాండురారుణవర్ణవిభ్రాజమాన, గాత్రమును గల్గి శృంగారగరిమ నలరు | 191 |
గీ. | అనుచు భీష్ముఁడు పాండుపుత్త్రునకు గంగ, కథ యెఱింగింప నలరి యాపృధుబలుండు | 192 |
గీ. | శాలివాహనశకవర్షసంఖ్యవసున, వాంగశశిసంజ్ఞ నలరుధాతాబ్దమునను | 193 |
క. | వినుఁ డీకృతి ముప్పదియొక, దినమునకుం జెప్పినాఁడ దేవునియానన్ | |