వ. | అప్పుడు భవాని దానిం గనుంగొని యిట్లనియె. | 164 |
క. | ఎక్కడిదానవె నీ విటు, లక్కజముగ నాహృదీశునౌఁదలపైఁ బెం | 165 |
క. | నీ వెక్కడ నే నెక్కడ, భావజహరుఁ డెచట నోసి పరఁగంగ నిఁకన్ | 166 |
క. | పోకుంటివేని నిన్నున్ రాకాసులవంటి ప్రమథరాజోత్తములన్ | 167 |
వ. | అనినం బార్వతీదేవికి భాగీరథి యిట్లనియె. | 168 |
గీ. | అక్కరో యిట్టిమాటల నాడనేల, నీవు శంభునిఁ గోరి ము న్నేవిధమున | 169 |
క. | చిగురాకుఁబోండ్ల కెల్లను, మగఁ డేమారగను మేటిమక్కువతోడన్ | 170 |
వ. | అనిన భవాని దాని కిట్లనియె. | 171 |
క. | మే లహహా యెంతటిగ, య్యాళివె చేరినటులుండ కఱచెదవు కడుం | 172 |
ఆ. | అడుగు నిలుపనీక వడికొట్టు చూపుచు, నింగి ముట్టి మిగులఁ బొంగె దేమి | 173 |
వ. | అనిన గంగ యిట్లనియె. | 174 |
ఆ. | పెద్దదాన వనుచుఁ బెళ పెళ నార్చుచు, జగములెల్ల మ్రింగజాలునట్టి | 175 |
వ. | అనిన హైమవతి యిట్లనియె. | 176 |
గీ. | నిచ్చనిచ్చలుఁ బంకంబు నివ్వటిల్లఁ, గోరి మితిలేనిజలచరకోట్లలోన | 177 |
ఆ. | వక్రగతులచేత వాలెంబుఁ బెక్కుత్రో, వల వెలుంగుచుండి కలఁక నిగుడఁ | 178 |
క. | అనిన న్జాహ్నవి గిరినుతఁ, గనుఁగొని యిట్లనియె నీవు ఘనరాలవె మేల్ | 179 |
గీ. | సక్రియ యూరూర దేశదేశములఁ బెద్ద, సత్తివై నిల్చి కూళ్లును శాకములును | 180 |
వ. | అనిన నంబిక యిట్లనియె. | 181 |