| | గుమారశిఖికలాపవిధూననక్రియాలలితంబులుఁ బశుపతిజటాబద్ధవాసుకినిపీతశేషంబులు హేరంబగండమండలనిష్యందమానదానధారాకలుషగంధలహరీ పాణింధమంబులు భృంగిరిటి నికుంభ కుంభోదర ప్రముఖ నిఖిలగణపరిషద్ధూళితభసితధూళికావిసరంబులు [1]మాతృకాశ్రవణావతంసకహ్లారకోరక ప్రేంఖోళనప్రక్రియా సమభిహారానుమేయావతరణంబులు మహిసాక్షి గుగ్గులు ధూపధూమకంబులు మాలూరకిసలయామోద మేదురంబులు నగు మహాదేవనిశామారుతంబు లతనిమీఁద బొలుపారి పాతకంబులు దూల రాల్చె నట్టి సమయంబున. | 47 |
| గీ. | 48 |
| వ. | అంతఁ గొంతకాలంబునకు. | 49 |
| క. | కుక్కలలో శబరులలో | 50 |
| క. | శ్రీనాగేశ్వరశంభు- | 51 |
| సీ. | |
| గీ. | బరమయోగీశ్వరుఁడు వోలె బ్రహ్మరంధ్ర- | 52 |
| వ. | ఆ కాలంబునఁ గాలకింకరులు మృత్యుదేవతాసహితులై ముసలముద్గర (ఖడ్గ)తోమరాది ప్రహరణంబులతో(డం గదిసి) అతని లింగశరీరంబు వరుణపాశంబుల బంధించుకొనిపోవఁ గణంగిన నవ్వేళ శివదూతలు శివాజ్ఞావశంబున శూలాంకుశగదాభిండివాలపరిఘపరశ్వధ(పాణులై యేతెం)చి దవ్వుల నాకాశమార్గంబున. | 53 |
| ఆ. | ఓరి యమునిదూతలార యీ బ్రాహ్మణుఁ | |