Jump to content

పుట:శివతత్వసారము.pdf/196

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

254. అంగాభ్యంతరవిధమున
నంగజహర గొలిచి ముఖ్యమగు బాహ్యవిధిన్
లింగాకృతి శివు గాంచని
వెంగలిమానవులకంటె వెడఁగులు గలదే.

శివుడు లింగస్వరూపుడు లింగార్చనామహిమ యనుభవసారమున నిట్లు వర్ణితమైనది.

చ. అనయముఁ బంచవింశతి మహావరమూర్తుల నీశ్వరాదులన్
దనరి నఘూర్తి మూర్తి ఘనతత్త్వసదాశివపంచకంబులన్
జననుత నూఱుకోట్లయుగసంఖ్యలఁ గొల్చిన నొందు తత్ఫలం
బనుపమలింగమూర్తి నిమిషార్థము గొల్చినఁ బొందు సమ్మతిన్.

పదములు - అర్థములు

అ హోమతి - (278) పాపబుద్ధి జతకడచు - (801) (215) అతగుడు 1 అను కీర్తించు (174) . అను దేహము - (150) - అన్నడు - (267) జఱి మెలువడు - (402) ఆలాపు ఉమ్ములు - -

... అవగా హనచేయు (.99) ఆదికర్త - (171) మొదటి సృష్టికర్త. ఆలరి ఎనకొను - దాఁటు; నిరాకరించు; నిర్లవ్యము చేయు దుర్మలుడు- ఈ పదమున కదియే తొలి ప్ర గము మిక్కిలి పొగడు – మాఱుదేహము అట్టివాడు, చూ, పీఠిక - మెడమీదినుండి క్రిందపడు- ఎటిమేళంగా మెడపై నుండు మాండపు పొర స్నానముచేయు. (264) దుశీలుడు. (290) (828) (446) పానపాత్ర; ఊష్మశబ్దభవము-ఉమ్ము- వేడి కెర నాతి సమీప నాతి కూర ప్రదేశము. సమానమగు.