Jump to content

పుట:శాసనపద్యమంజరి (మొదటిభాగం).pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

అనిం గం(చె)ఱుల[1]కోటను
గణపతిసైన్యంబు నొడిచి ఘను గొంకమహీ
(మనసిజు) మెచ్చించి సురాం
గ్గనలకుం గాముణ్డై[2] సనియె గాముణ్డు మహిమను.

10


క.

వీరుణ్ణు సరనయచోడిమ
హీరాజేంద్రుణ్డు మెచ్చ (నే?)ఱూరి యనిని
శూ(రా?)రిం జెండరాయని
వారిధిసొర నెగిచి వైరి(వర్గ్గ)ముం జంప్పను.

11


క.

సరణయశౌ ...మంద్రిపనయ
గురుణ్డ గు(లోత్తు)౦గ్గ(చోడ)గొంకధరిత్రీ
శ్వరుణ్డును....చ్చి యిచ్చెం
బరగిన జేవరము గొణ్డపడుమటిలోనను.

12


క.

పరగుశకాబ్దములు జగ
త్కరివియదిందుమితి నొ(న)రంగా నిమ్మహి వి
స్ఫురదుత్తరాయనం(బున)
గిరిపశ్చిమజేవరమునం గీర్త్తనం దనరెను.

13


మ.

వరగోకేశ్వర నామధేయమున సర్వ్వజ్ఞుం బ్రతిష్టించి సు
స్తిరత న్నిత్యనివేద్యభూసురభు(జ)[3]ద్దీపార్థమై యొప్పంగా
శరణణ్డీటం దటాకమును ధరయు శశ్వత్తైలయంత్రంబు నా
స్ఫురదిందుద్యుదిశాంబరామరకు భిద్భుతారకంబై చనను.

14


వసంతతిలకము.

శ్రీరామరామం ద్రిపశేఖరవిష్ణుమూర్త్తి
వీరాగ్రగన్య భుజవిక్రమ పార్త్తివేంద్ర

  1. చెఱ్వుల
  2. గాముణ్డయి
  3. భువర్ణము తరువాతియక్షరము సందేహాస్పదము.