|
భూరంగం బగుం గృష్ణవేణ్యదరళీ[1]పూతోదకప్రాప్తిచే
(సా)రంగ్గాఖ్య వహింప్పంజేశె నౌరా[2] సౌపానమార్గ్గం బిలనూ.
| 1
|
|
మంగ్గళమహా శ్రీశ్రీం జేయును.
|
|
75
(ఇది 74 వ శాసనముక్రిందనే యున్నది. Government Epigraphist's Collection No. 307 of 1924.)
గీ. |
వొరుండు చెసిన ధమ్మంబు వుండ్డనీక[3]
చెఱిచి ధమ్మంబు దనదని చేశినట్టి[4]
నరుడు అఱవది[5]వేలేండ్లు నరకమంద్దుం
గూలి క్రిమికీటకాకృతిం గుంద్దుచుండ్డూ.
| 1
|
[6]శ్లో. |
శ్రీకృష్ణాతటినీతటోంన్నతరమా శ్రీరంగ్గభూపాచల
ప్రాగల్భ్యాధిప యాజిదీమల్కు(జి)కృత్వాయశోధామకం
సోపానాంకితశాసనప్రకటితం శాకాబ్దపద్మోద్భవ
శోచిత్రేశశి హైమళంబిశరదాద్యావాసరే శ్రేయశే శ్రీశ్రీ.
| 2
|
సీ. |
తగవును ధంర్మ్మంబు దయయును నేప్రొద్దుం
దనమనంబునం గలిగి[7] దనరు నితండు
|
|
- ↑ తటినీ అని యుండనోపు.
- ↑ నవురా
- ↑ ఒరుండు చేసినధర్మ్మంబు నుండనీక
- ↑ చెఱచి ధర్మ్మంబు తనదని చేసినట్టి
- ↑ అఱువది
- ↑ సంస్కృతశ్లోకము రెండవపాదములో ఛందోభంగము కలిగినది. నాల్గవపాద మనన్వయముగా నున్నది.
- ↑ గల్గి