Jump to content

పుట:శాసనపద్యమంజరి.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గగనభూమిచంద్రఖరకరోదశిఖ
మారుతాత్మమూర్త్తి మహిషమధన
యిష్టపూర్త్త[1] ఫలము లెల్లకాలంబును
మెచ్చుతోడం దమకు నిచ్చుచుణ్డ.

  1. యిష్టాపూర్త్త ఫలములు అనునది సాధురూపము.