Jump to content

పుట:శాసనపద్యమంజరి.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఆ.

సకలవసుమతీశమకుటలసద్రత్న
కిరణరుచివిరాజితచరను ణ్డయిన
నిజభుజప్రధాని బెజయిత దేవని
కూంతుసరియ[1] పోల్పం గాంత లెందు

—లిఖితం పెద్దనాచార్య్యః

  1. సరియగునా-అని అర్ధము.