పుట:వ్రత రత్నాకరము, ప్రథమ భాగము.pdf/146

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీ ఇష్టకామేశ్వరీలక్ష్మీవ్రతము

[1]ఆచమ్య. శుక్లాంబరధరం విష్ణుమిత్యాది...భూర్భువః సువరోమ్, మమ ఉపాత్తసమ స్తదురితకు యద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే. ..ఆస్మాకం సహకుటుంబానాం క్షేమ స్టైన్య విజయాయురారో గ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం ధరావిచతుర్విధ పురుషార్థ చతుష్టయ సిద్యర్థం సర్వ శ్రేయోమంగళా వాప్త్యర్థం " శ్రీ ఇష్టకామేశ్వరీ మహాలక్ష్మీ దేవతా ముద్దిశ్య శ్రీఇష్టకామేశ్వరీ ప్రీ త్యర్థం కలో కేన విధానేన యావచ్ఛ కి ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే, తదంగ త్వేన కలశ పూజాం కరిష్యే (కలశ పూజ చేసి, ఆదౌ గణాధిపతి పూజాం కరిష్యే. (మొదట గణాధిపతి పూజ చేసి, శ్రీఇష్టకామేశ్వరీమహాలక్ష్మీ ప్రాణపతిష్టాపనం కరిష్యే.

(శ్రీఇష్ట కామేశ్వరీ ప్రాణ ప్రతిష్టాపనము చేసి, పూజా నూర భేత (పూజనారంభింపవలెను.)

ఇష్టకామేశ్వరీ పూజా ప్రారంభము

కామేశ్వరీం భక్తవరప్రదాయినీం గృహే గృహే పూజితపాదపద్దాం, సర్వంసహాం సర్వనమస్కృతాం శివాం భజేహ మంబాం జగదీశ్వరీం తొమ్.

ఇష్ట కామేశ్వరీమహాలక్ష్మీం ధ్యాయామి,


  1. కలశపూజ, గణాధిపతిపూజ, ప్రాణప్రతిష్ఠాపన విధులు వినాయక వ్రతమునందువలెనే చేయవలెను, వ్రత-I-10