పుట:వ్రత రత్నాకరము, ప్రథమ భాగము.pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

110 రుని మద్భక్త్యా చన శేఖర. కేదారేశ్వర వ్రతము శూలమును, డమరుకమును రెండు చేతులతోఁ బట్టు కొనియున్న కేదా రేశ్వరుఁ డయిన త్రిపురసంహారియగు ఈ్వ థ్యానింపవలెను.

కైలాసశిఖ రే కమ్యే పార్వత్యా సహీత ప్రభో, ఆగచ్ఛ దేవ దేవేశ కేదారేశ్వ-మావాహయామి,

కైలాసపర్వతంబునఁ బార్వతితోడ వసించు ఓ దేవ దేవా ! చంద్రనూళీ ! నాభక్తికి మెచ్చి నాకడకు కము.

సురాసుక శిరోరత్న ప్రదీసితపదాన్బుజ, కేదార దేవ మద్దత్తమాసనం ప్రతిగృహ్యతామ్, కేదారేశ్వరాయ ఆసనం సమర్పయామి.

దేవతలు, రాక్షసులును ఋక్కునప్పుడు జరిశిరో రత్నముల మెఱుఁగులు సోఁకుటచే వెలి? గెడికమలంబులంబోలు పాదములుగల యో కేదారేశా ! నే నొసఁగునట్టి యాసనంబు గైకొనుము.

గంగాధర నమస్తేస్తు త్రిలోచన వృషధ్వజ, మౌక్తికాసనసంసాయ కేదారాయ నమో నమః, కేదారేశ్వరాయ పొద్యం సమర్పయామి.

గంగను ధరించినవాఁడవు, ముక్కంటివి, ఎద్దు నెక్కు వాఁడవునైన యో కేదా రేశ్వరా ! ముత్యాలతో నలంకరించిన యాసనంబునఁ గూరుచున్న నీకుఁ బలుమాజు

అఫ్ఘ్యం గృహాణ భగవళ్ భక్త్యా దత్తం ష'యేశ్వర, ప్రయచ్ఛ మే మన సృష్టిం భక్తానామిష్టదాయక . కేదారేశ్వరాయ ఆర్ఘ్యం సమర్పయామి. మొక్కెదను.