పుట:వ్రత రత్నాకరము, ప్రథమ భాగము.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కేదారేశ్వరవ్రతము


ఆచమ్య=ఆచమనము చేసి.

శుక్లాంబరధరం విష్ణుం...గణాధిపతయే నమః ఓం దైవీ గాయత్రీ ఛన్దః ప్రాణాయామే వినియోగః ఓంభూః. ..రోమ్, మమ ఉపాత్త.... ప్రీత్యర్థం శుభే. . .మ ధ్యే. . . నావ సంవత్సరే దక్షిణాయనే, శరదృతో....ఆశ్వయుజమాసే కృష్ణపక్షే ఆమా యాం శుభతిధౌ...యుక్తాయా మస్యాం శుభతిధౌ అస్మాకం సహకుటుంబానాం నేను ధైర్యవిజయాయురారోగ్యైశ్వర్యాభి వృద్ధ్యర్థం, ధర్మా. ..సిద్ధ్యర్థం, పుత్ర ... వృద్ధ్యర్థం, ఇష్ట... ద్ద్యర్థం, మనో......ద్యార్థం, సమ... వ్యర్థం, సత్సం. . .శం పర్దేవ'ప్రయుక్తాం కేదారేశ్వర దేవ కౌముద్దిశ్య కేదారేశ్వక దేవతా ప్రీ త్యర్థం భవిష్యోత్తరపురాణో క్తకల్పోక్తప్రకారేణ యావచ్ఛ క్తిధ్యానావాహనాదిపోడశోపచార పూజాం కరిష్యే (అని కలశమును దాఁకి కలశ పూజ, గణాధిపతి పూజ, కేదారే శ్వర ప్రాణ ప్రతిష్ఠలను పరుసగా చేయవలయును; వీని విధానము వినాయక వ్రతకల్పమునందుఁ దెలియవ లేను.)

కేదారేశ్వర పూజా

అధ ధ్యానం శ్లో. శూలం డమరుకం చైవద ధానంహ స్తయుగ కే, కేదార దేశ మీశానం ధ్యాయే త్రిపుఘాతినమ్.. కేదారేశ్వరం ధ్యాయామి.