| గీ | అదియుఁ దన్ను దాల్చునతఁడు శుద్ధుండైన, సర్వసంపదలు నొసంగు నట్లు | 339 |
| వ. | ఆప్రసేనుండును నమ్మణి కంఠంబున ధరించి తురగారూఢుండై యటవికి మృగ | 340 |
| క. | సింగంబొక్కటి తుంగా, భంగత్వరఁ బాఱుదెంచి పార్థివసుతునిన్ | 341 |
| గీ. | నోటఁ గఱచుకొని మనోవేగమునఁ బోవ, నడుగుజాడ వట్టి యంటి దానిఁ | 342 |
| ఉ. | భల్లుకవల్లభుండు రవిభాస్వరమౌమణిఁ గొంచు నంధకా | 343 |
| వ. | మణిసమాలోకనోత్సుకుండై బాలుండు క్రీడించుచుండె. | 344 |
| గీ . | హరికి మణిమీఁద స్పృహగల దడిగికొనుట, లాఘవంబని తఱి వేచి లాఁచియుండి | 345 |
| వ. | అని సమస్తయదులోకంబును మెల్లన గుజగుజలం బోవ లోకాపవాదంబు | 346 |
| మ. | అనివార్యద్విపవైరినిష్ఠురచపేటాఘాతనిర్భిన్నసం | 347 |
| క. | హరిజాడ నేగి యాముం, దర కుప్యద్భలుకేంద్రనఖనిర్దళిత | 348 |
| వ. | భల్లుకేంద్రునిజాడఁ బట్టి చనిచని ముందర నొక్కమహాశైలంబుఁ గాంచిత తత్త | 349 |
| ఉత్సాహ. | సింగమొకటి వెంటఁబడి ప్రసేను జంపి దాని ను | |