| | సంగ్రామంబులో నక్షీణవిపక్షప్రక్ష్వేడనక్షతవక్షఃస్థలుండై దివంబునకుం | 342 |
| సీ. | పాషండసల్లాపదోషంబు నశ్వమే, ధావబృథస్నానజాతిమహిమ | | |
| గీ. | గూడి పాషండుతో మాటలాడఁజనదు, మౌనివర యొక్కనెల క్రియల్ మాను నెవ్వఁ | 343 |
| వ. | పాషండులను, వికర్మస్థులను, బిడాలవ్రతికులను, శఠులను, హైతుకులను, | 344 |
| చ. | కలగొనుజ్ఞాన మేమియును గానక మౌఢ్యమున న్వృథాజటల్ | 345 |
| వ. | అని చెప్పుటయు. | 346 |
| ఉ. | నీలక్ష్మాధరవాస వాసరకరోన్నిద్రారివహ్నిచ్ఛటా | 347 |
| క. | మంక్షుగసంసృతిసింధుమి, మంక్షూద్ధరణైకదీక్ష మహితపిపాసా | 348 |