| సీ. | దేవగోబ్రాహ్మణాతిథిసిద్ధవృద్ధగు, ర్వర్చన యుభయసంధ్యాభివంద | |
| గీ. | యనృత మల్పతరంబైన నాడఁబోక కల్లగూడిన ప్రియమైన నొల్లక పరు | 198 |
| చ. | పలుమరు నన్యకాంత వెడుపల్కులు పల్కక యేటియొడ్డునీ | 199 |
| క. | ఒక్కఁడు మార్గము నడుచుట, చక్కనిపని గాదు వేగజలవాహములన్ | 200 |
| గీ. | చెట్టుకొనకొమ్మ కెక్కక చిచ్చు దగిలి, మండుసదనంబుఁ జొరక యెండొండ పళ్లు | 201 |
| క. | పలునిట్టూర్పులు పుచ్చక, కలకలవడి నగక ద్రుతముగాఁ బాఱునదీ | 202 |
| వ. | శ్మశ్రుకేశంబులు కొఱుకక లోష్టంబు ద్రుంచక యపవిత్రుఁడై ప్రశస్తజ్యోతి | 203 |
| గీ. | భూమినాథ చతుష్పథంబును స్మశాన, కాననము చైత్యవృక్షంబు కాని దుష్ట | 204 |
| సీ. | భూమీసురులనీడ పూజ్యులనీడ దీ, పమునీడ దాఁటుట బాగుగాదు | |
| గీ. | తడవు నిద్రితుఁ డవుటయుఁ దడవు మేలు, కొనుటయుఁ దడవు గూర్చిుంటయును దఱచుగ | 206 |
| క. | ముంగిట నడుగులు గడుగుట, యెంగిలి పోయుటయుఁ గాదు హితమతితో స | 207 |