పుట:విష్ణుపురాణము (కలిదిండి భావనారాయణ).pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సంస్కరించితిమి. ఈ రెండు ప్రతులలోనుగూడ నర్ధవైశద్యము కొఱకని గాఁబోలును తఱచుగా విసంధి పాటింపఁబడినది. ఇది వ్రాయసగాని యజ్ఞతవలనఁ గలిగినదిగాఁ దోపకుండుటచేఁ బెక్కుస్థలముల యథామాతృకముగా దానినట్లే యుంచినారము గాని సంస్కరింప సాహసింప లేదు.