శ్రీరస్తు
విక్రమార్క చరిత్రము
ద్వితీయాశ్వాసము
| శ్రీనాథచరణయుగళ | 1 |
చ. | అరుదుగ విక్రమార్కవసుధాధిపచంద్రుఁడు, కీర్తిచంద్రికల్ | 2 |
వ. | కాంచి, లలాటాంబకకుటుంబినీపదాంభోరుహరోలంబకదంబాయితచికురనికురుంబలాంఛన లవనచంద్రమండలుండై, యమ్మండలాధీశ్వరుండు తదీయమందిరద్వారంబు నిర్గమించి, తత్ప్రదేశంబున. | 3 |
కంథామణి పాత్రాదుల వృత్తాంతము
క. | ప్రబలాసురవరసూనులు | 4 |
వ. | కాంచి తత్కలహంబు వారించి, తత్కారణం బడుగుటయు వార లిట్లనిరి. | 5 |
చ. | హరునిగుఱించి వత్సరసహస్రము ఘోరతపంబు చేసి, త | |