ఈ పుట అచ్చుదిద్దబడ్డది
44
విక్రమార్క చరిత్రము
| శ్రీనగస్వామి పదపద్మసేవ సేయఁ | 204 |
వ. | ఇట్లు చతుర్థ పురుషార్థతత్త్వజ్ఞానగురుండైన నిజగురుం డరిగిన యనంతరంబ. | 205 |
చ. | పరిచితనవ్యకావ్యరసభావవిచక్షణ, పుణ్యవీక్షణా! | 206 |
క. | చతురావధానభాషా | 207 |
మాలిని. | తరుణకమలనేత్రా, దర్పవజ్జైత్రయాత్రా! | 208 |
గద్య. | ఇది శ్రీమదఖిలకవిమిత్త్ర పెద్దయయన్నయామాత్యపుత్త్ర శారదాదయావిధేయ జక్కననామధేయప్రణీతంబైన విక్రమార్కచరిత్రం బను కావ్యంబునందు బ్రథమాశ్వాసము. | |