38
విక్రమార్క చరిత్రము
వరరుచి విక్రమార్కాదుల జననము
క. | అంత నవమాసము లతి | 170 |
తే. | తత్సుతోదయవార్తామహోత్సవమునఁ | 171 |
చ. | అరు దగుచున్న జన్మసమయగ్రహయోగబలంబు పెంపునన్ | 172 |
వ. | ఒనరించి తోడ్తోన నిరతిశయలీలాలోకసరిరంసామాంగల్యమిళితమనోహరాంగుండై యుండె నంతఁ గొన్నిదినంబులకును. | 173 |
మ. | దినకృద్వాసరచైత్రశుక్లనవమిం దిష్యం దృతీయాం సం | 174 |
వ. | అమ్ముహూర్తంబు మౌహూర్తికోత్తములు నిరూపించి. | 175 |
శ్లో. | కుముదగహనబంధౌ వీక్ష్యమాణే సమస్తై | 176 |
వ. | అని హోరాస్కంధబంధురం బైన యీపద్యంబు నుపన్యసించి, యిక్కుమారుండు దీర్ఘాయురుపేతుండును, జితారిసంఘాతుండును జక్రవర్తిపదఖ్యాతుండును నగునని విన్నవించిన. | 177 |
- ↑ మంద+అర=శనికుజులు