10
విక్రమార్క చరిత్రము
తే. | సుజనమిత్రుఁ డాదిత్యుండు సుతుఁడుగాఁగ | 42 |
వ. | తదనుసంభవుండు. | 43 |
సీ. | విమలవర్తనమున వేదశాస్త్రపురాణ | |
తే. | గురులఁ బోషించె, సత్కవివరుల మనిచెఁ | 44 |
మ. | అరసె బంధుల వైభవోన్నతులఁగా, నాదిప్రధానావళిన్ | 45 |
వ. | అమ్మహామంత్రీశ్వరుని కులపాలికారత్నంబు. | 46 |
సీ. | పరమపతివ్రతాగరిమ నీసతి కెన్నఁ | |