8
విక్రమార్క చరిత్రము
కృతిపతి వంశప్రశంసనము
ఆ. | జలజనాభు నాభిజలజంబున జనించె | 30 |
మ. | ఇనకోటి ప్రతిమానతేజుఁ డభవుం డీశానవక్త్రంబుచేఁ | 31 |
వ. | తదీయగోత్రంబున నూత్నరత్నంబై జనియించి. | 32 |
సీ. | వేదశాస్త్రపురాణవిజ్ఞానసరణిమై | |
తే. | నన్నదానాది దానవిద్యావనుండు | 33 |
క. | [1]అమ్మహితాత్ముని మనుమఁడు | |
- ↑ అమ్మహితాత్ముని తనయుఁడు
సమ్మాన దయానిధాన........
సిద్ధమంత్రి యెన్నిక కెక్కెన్. వావిళ్ల. 1926.