4
విక్రమార్క చరిత్రము
ఉ. | ఈత్రయిఁ దాఁ బ్రబంధపరమేశ్వరుఁడై విరచించె శబ్దవై | 14 |
కుకవి నిరసనము
మ. | నవశబ్దార్థ రసానుబంధపదవిన్యాసక్రియాభావగౌ | 15 |
మ. | నవనానారసభాస్వరార్థపదవిన్యాసక్రియాలంక్రియా | 16 |
క. | ప్రతిపద్యముఁ జోద్యముగాఁ | 17 |
వ. | అని యి ట్లిష్టదేవతాప్రార్థనంబును శిష్టకవిజనకీర్తనంబును దుష్టకవినిరసనంబునుం జేసి యపూర్వకథాబంధురప్రబంధరచనాకౌతుకుండనై యుండునంత. | 18 |
కృతికర్త సభావర్ణనము
సీ. | నవరసోజ్జ్వలకావ్యనాటకాలంకార | |
- ↑ నికషోపలము=సాన